BREAKING
భూముల రీ సర్వేకు సహకరించాలి ఈ - వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం డేటా సెంటర్ల వృద్ధిపై నార్వేలో తీవ్ర నిరసనలు.. విద్యుత్ కొరత భయాలతో మారుతున్న ప్రభుత్వ వైఖరి! ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం పని పట్టుకుంటే సాధించాలన్నదే నా లక్ష్యం ఐ. ఐ. టి ఈ - అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమంలో పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.. 'డియర్ ఆస్ట్రోనాట్' గొప్ప సినిమా అవుతుంది: శేఖర్ కమ్ముల కెనడా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కొహెరేలో ఈక్విటీ వాటా కొనుగోలు! తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం నల్ల బెల్లం పట్టివేత రేకులకుంటలో ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 21, 23వ డివిజన్లలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం.. ప్రచారంలో పాల్గొన్న టీసీ వరుణ్ అమ్మ నీరజ, మేయర్ అభ్యర్థి అజేష్ బాబు రేపటి నుంచే థియేటర్లలో 'ఆదర్శ కుటుంబం' సందడి.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుందన్న త్రివిక్రమ్! జాహ్నవిని గెలిపిస్తే పామూరుకు మరింత అభివృద్ధి

ఇంటింటి ప్రచారంలో జోరు పెంచిన తెదేపా శ్రేణులు.

Select Suryaa Now
ఇంటింటి ప్రచారంలో జోరు పెంచిన తెదేపా శ్రేణులు.
 

సూర్య న్యూస్ అద్దంకి.

పట్టణంలోని నంబూరి పాలెం గుర్రాల కాలనీ, వేలమురిపాడు సమీపంలోని కాలనీలలో మున్సిపల్ చైర్మన్ తెదేపా అభ్యర్థి కాకాని అశోక్ స్థానికులతో కలసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. శివారు ప్రాంతాలకు త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు వంటి ప్రాథమిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. ఒకటవ తేదీ జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.