BREAKING
ఈ - వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం డేటా సెంటర్ల వృద్ధిపై నార్వేలో తీవ్ర నిరసనలు.. విద్యుత్ కొరత భయాలతో మారుతున్న ప్రభుత్వ వైఖరి! ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం పని పట్టుకుంటే సాధించాలన్నదే నా లక్ష్యం ఐ. ఐ. టి ఈ - అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమంలో పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.. 'డియర్ ఆస్ట్రోనాట్' గొప్ప సినిమా అవుతుంది: శేఖర్ కమ్ముల కెనడా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కొహెరేలో ఈక్విటీ వాటా కొనుగోలు! తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం నల్ల బెల్లం పట్టివేత రేకులకుంటలో ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 21, 23వ డివిజన్లలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం.. ప్రచారంలో పాల్గొన్న టీసీ వరుణ్ అమ్మ నీరజ, మేయర్ అభ్యర్థి అజేష్ బాబు రేపటి నుంచే థియేటర్లలో 'ఆదర్శ కుటుంబం' సందడి.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుందన్న త్రివిక్రమ్! జాహ్నవిని గెలిపిస్తే పామూరుకు మరింత అభివృద్ధి అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడి.. ఇద్దరు అరెస్ట్

నవ సమాజ నిర్మాణం కూటమితోనే సాధ్యం.

Select Suryaa Now
నవ సమాజ నిర్మాణం కూటమితోనే సాధ్యం.

సూర్య న్యూస్ ముండ్లమూరు. చెప్పాం చేస్తున్నాం పనిచేసే మీ ముందుకు వచ్చాం మీ అమూల్యమైన ఓటును అభ్యర్థిస్తున్నాం కూటమి అభ్యర్థి మందలపు సౌమ్యకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. మండలంలోని భీమవరం ఈదర గ్రామాలలో జడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్యతో కలిసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ అభివృద్ధి చేసే కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తే సుఖ సంతోషాల వెలుగులో గ్రామాలు ఉంటాయన్నారు. గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రంలో అరాచకం తప్ప అభివృద్ధి లేదన్నారు. మహిళల ఓట్లతో గెలిచిన జగన్ మహిళ లను మోసం చేశారన్నారు. ఆడబిడ్డలకు మేనమామ అని చెప్పుకునే జగన్ కంసుమామఅని ఇంట్లో మేనకోడలి పెళ్లి చేసుకునేందుకు కూడా ఒప్పుకోలేదు అన్నారు. నవ సమాజ నిర్మాణం కూటమితోనే సాధ్యమన్నారు. ప్రచారం సందర్భంగా మహిళలు డాక్టర్ లక్ష్మి సౌమ్యకు ఎదురెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానిస్తూ మద్దతు పలికారు. కార్యక్రమానికి ముందుగా అంకమ్మ తల్లి దేవాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత సాగర్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్, మాజీ ఏఎంసీ చైర్మన్ కడియాల రమేష్ ఎంపీపీ అభ్యర్థి దేవినేని రమా కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీను మాజీ మండల టిడిపి అధ్యక్షులు సోమే పల్లి శ్రీను, టిడిపి నాయకులు ఎన్వి రమణ, సొసైటీ అధ్యక్షులు రామాంజనేయులు ఈదర ఎంపీటీసీ అడపాల వెంకయ్యమ్మ వివిధ గ్రామాలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు.