BREAKING
పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ శ్రీ సంజీవ స్వామి ఆలయ నిర్వహణ హక్కులపై వివాదం.. పార్థసారథి పిటిషన్‌పై మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి అభ్యంతరం మాచర్ల : అభివృద్ధి చూసి ఓటు వేయండి. ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు అభివృద్దే మా అభిమతం, ఎజెండా.. సీనియర్ మైనారిటీ నాయకులు బీడీ మస్తాన్ సహా పలువురు టీడీపీలో చేరిక సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే అమిలినేని. పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమష్టిగా కృషి చేయాలి గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి పట్నం మహేందర్ రెడ్డి కి ఆహ్వానం అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి.. చాకచక్యంగా ప్రసవం చేసిన 108 సిబ్బంది పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలి - ఎమ్మెల్యే ముత్తుముల తుఫాన్‌కు కూలిన చెట్టు తొలగింపు కలెక్టర్ దీపక్ తివారి అధ్యక్షతన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం *​ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒంగోలులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు

కుందుర్పి లో కూటమి అభ్యర్థి వెంకటేష్ విస్తృతంగా ప్రచారం.

Select Suryaa Now
కుందుర్పి లో కూటమి అభ్యర్థి వెంకటేష్ విస్తృతంగా ప్రచారం.

కుందుర్పి: మండల కేంద్రంలో ఎంపీటీసీ సెగ్మెంట్‌–1 కూటమి అభ్యర్థి సజ్జల వెంకటేశులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు కురుబ కాలనీలో ఓటర్లను కలుసుకుని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కుందుర్పి గ్రామంలో ఎమ్మెల్యే సొంత నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కుందుర్పి రిపోర్టర్ :-రాజు