BREAKING
ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు! చిట్యాల ను కరువు మండలంగా ప్రకటించాలి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ: చివరి ఎనిమిది నిమిషాల్లో అద్భుతం చేసిన భారత్, హ్యాట్రిక్ విజయం సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... సురక్షిత రవాణాకు సైబరాబాద్ మూవ్స్–2026 నవంబర్ 26 నుంచి టీ-హబ్‌లో ప్రత్యేక కార్యక్రమం కడారి శంకర్ ను పరామర్శించిన డాక్టర్ తాటికొండ రాజయ్య మియాపూర్ భూములు పరిశీలించిన రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి రూ.4.63 కోట్లతో అభివృద్ధి పనులకు..... ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ రాగం శంకుస్థాపన వెంకటాపురం పిఎస్ ను తనిఖీ చేసిన ఎస్పీ యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’

సీనియర్ మైనారిటీ నాయకులు బీడీ మస్తాన్ సహా పలువురు టీడీపీలో చేరిక

Select Suryaa Now
సీనియర్ మైనారిటీ నాయకులు బీడీ మస్తాన్ సహా పలువురు టీడీపీలో చేరిక

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలోని జెండా మఠం ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ మైనారిటీ నాయకులు మరియు వారి అనుచరులు బీడీ మస్తాన్ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డులలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్బంగా జెండామఠం ప్రాంతానికి చెందిన మైనారిటీ సోదరులు బీడీ మస్తాన్ తో పాటు పలువురు వైకాపా యువత టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో జమీర్, అజగర్, అల్తాఫ్, దావుద్, తబరేజ్, అల్లాబక్ష్, చాంద్ బాషా, ముబారక్, షఫీ, జోహార్ మరియు రవి తదితరులు ఉన్నారు. అదేవిదంగా 14 వ వార్డులోని మసీద్ వీధికి చెందిన మైనారిటీ సోదరులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయల కల్పన బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఇప్పటికే సుమారు రూ.130 కోట్ల పనులు మున్సిపాలిటీలో జరుగుతున్నాయని వివరించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్