కడారి శంకర్ ను పరామర్శించిన డాక్టర్ తాటికొండ రాజయ్య
జఫర్‌గడ్, మేజర్ న్యూస్, మండలంలోని తిడుగు గ్రామానికి చెందిన మాజీ రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కడారి శంకర్ తండ్రి కడారి యాదగిరి(70) గురువారం అనారోగ్యంతో మృతి చెందడంతో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శంకర్ కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తపరిచారు అదే విధంగా కడారి యాదగిరి పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొన్నారు పరామర్శించిన వారిలో మండల ఇన్చార్జి జైపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకారపు యాకయ్య, పులి ధనుంజయ్, నల్ల తీగల రవి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు.
రిపోర్టర్ ,సురేష్ ,జాఫర్ గాడ్ ,జనగామ జిల్లా