BREAKING
ప్రశాంత వాతావరణంలో జెడ్పిటీసి, ఎంపిటీసి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జెడ్పి సీఈఓ బి. చిరంజీవి నూతన బోర్లకు అనుమతి తప్పనిసరి..కలెక్టర్ గరిమ అగ్రవాల్ శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థుల ఘర్షణ.. ఇంటర్‌ విద్యార్థికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నవంబర్ 2న ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలి.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ ఘనపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.47,727 పోలీసు అమరవీరులకు ఘన నివాళి.. - గాయత్రి కళాశాల విద్యార్థుల రక్తదానం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నాము : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదర్శనగర్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం.. శెట్టూరు వైఎస్ఆర్సిపి ప్రచార జోరు.. ప్రజలతో మమేకమైన ఎమ్మెస్ మహాదేవి. డబిల్‌పూర్‌లో భూ రీ సర్వే పనుల పరిశీలన.. అధికారులకు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సూచనలు ఆర్నాబ్ తుఫానుతో అంధకారమైన జీవీఎంసి 106 వ వార్డు జాజులవానిపాలెం సోడిగానిపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం కౌసర్ ను గెలిపించాలని జనసేన జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ విస్తృత ప్రచారం.. 32వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థన విద్యార్థులు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ

కూటమి అభ్యర్థులకూ వేసి గెలిపించండి గాజు గ్లాస్ కి, సైకిల్ గర్హుకి ఓటు వేయండి

Select Suryaa Now
కూటమి అభ్యర్థులకూ వేసి గెలిపించండి  గాజు గ్లాస్ కి, సైకిల్ గర్హుకి ఓటు వేయండి

నెల్లూరు  సీటీ,  మేజర్ న్యూస్  :   మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే  పొంగూరు నారాయణ  సతీమణి చదువుల తల్లి రమాదేవి నెల్లూరు నగర 21వ డివిజన్‌లో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి  గునుకుల విజయలక్ష్మిని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అలాగే మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కిషోర్ గునుకుల ఇంటి వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్లలోని ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుదాం! జనసేనకు జై!  కూటమి అభ్యర్థులకు మీ అమూల్యమైన మద్దతు అందించండి!