BREAKING
వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్ గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ గోవాడ లో తెదేపా ఎన్నికల ప్రచారం.. లౌకిక విధానంతో ముందుకు సాగుదాం మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ కే మన ఓటు - తేనెబండలో కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప ప్రచార జోరు ... -మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ లక్ష్యం! గ్రామ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ... మండల అభివృద్ధి మా. లక్ష్యంగా జడ్పిటిసి, ఎంపీపీ అభ్యర్థులు ... బాలయ్య కు ఇచ్చే గిఫ్ట్ క్లీన్ స్వీప్ .... విద్యాసంస్థలలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి బ్రహ్మాసముద్రం లో జగనన్న ఆశీస్సులతో, తలారి రంగయ్య నాయకత్వంలో వైసీపీ ప్రచార జోరు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన -- నష్టాల్ని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి,జిల్లా కలెక్టర్ నాగరాణి వైసిపి అధికారంలో ఉన్నప్పుడే పథకాలు అందరికీ అందాయి ఎంపీటీసీ అభ్యర్థులు :- శ్యామల,ఆయిషా... గంజాయ్ అక్రమణ రవణాలో యువకుడు అరెస్ట్ ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇంటి దొంగతనాల కేసుల్లో ముగ్గురి పట్టివేత... - బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

ఘనపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.47,727

Select Suryaa Now
ఘనపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.47,727
మేడ్చల్, మేజర్ న్యూస్: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించగా రూ.47,727 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా ఈ మొత్తం లభించినట్లు వెల్లడించారు. ఆలయానికి భక్తుల నుంచి లభిస్తున్న ఆదరణకు హుండీ ఆదాయం నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు.