BREAKING
పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ శ్రీ సంజీవ స్వామి ఆలయ నిర్వహణ హక్కులపై వివాదం.. పార్థసారథి పిటిషన్‌పై మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి అభ్యంతరం మాచర్ల : అభివృద్ధి చూసి ఓటు వేయండి. ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు అభివృద్దే మా అభిమతం, ఎజెండా.. సీనియర్ మైనారిటీ నాయకులు బీడీ మస్తాన్ సహా పలువురు టీడీపీలో చేరిక సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే అమిలినేని. పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమష్టిగా కృషి చేయాలి గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి పట్నం మహేందర్ రెడ్డి కి ఆహ్వానం అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి.. చాకచక్యంగా ప్రసవం చేసిన 108 సిబ్బంది పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలి - ఎమ్మెల్యే ముత్తుముల తుఫాన్‌కు కూలిన చెట్టు తొలగింపు కలెక్టర్ దీపక్ తివారి అధ్యక్షతన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం *​ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒంగోలులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు

అంబటి అంజయ్యకు ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళి

Select Suryaa Now
అంబటి అంజయ్యకు ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళి

నకిరేకల్ మండల;; పరిధిలోని ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన అంబటి అంజయ్య బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంజయ్య పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి,మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్.కె జహంగీర్,నకిరేకల్ పట్టణ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైటప్ :
అంజయ్య మృతదేహానికి నివాళులర్పిస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..