BREAKING
గుంతలమయంగా ఘనపూర్ గేటు–చేల్లాపూర్ రోడ్డు.. నూతన రోడ్డు నిర్మించాలి: బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్ వలేరు రూతమ్మను గెలిపించండి శ్రీ షిరిడి సాయి మందిరంలో సంకష్టహర చతుర్థి వ్రతం.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. వ్రతంలో పాల్గొన్న భక్తులు హెలియన్‌కు భారీ ఎదురుదెబ్బ కిచెన్‌ షెడ్డు లేక చెట్ల కిందే వంటలు.. ఇబ్బందుల్లో వంట కార్మికులు వడ్డీ రేట్ల కంటే ఫ్రాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో రూ. 12 వేల కోట్ల భారీ పన్ను వివాదంపై హైకోర్టులో కొత్త మలుపు! తగ్గేదేలే...! *కార్పొరేషన్ లో పెరిగిన హీట్

3 వ సెగ్మెంట్ యమ్.పి.టి.సి అభ్యర్థిని గా బొల్లా ఈశ్వరి ప్రచారం

Select Suryaa Now
3 వ సెగ్మెంట్  యమ్.పి.టి.సి అభ్యర్థిని గా బొల్లా ఈశ్వరి ప్రచారం

కైకలూరు, మేజర్ న్యూస్, శాసనసభ్యులు  కామినేని శ్రీనివాస్ సూచనలతో కైకలూరు మండల తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా భలే ఏసురాజు,కైకలూరు -3 వ సెగ్మెంట్  యమ్.పి.టి.సి అభ్యర్థిని గా బొల్లా ఈశ్వరి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కైకలూరులో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించి విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని రోడ్లన్నీ పసుపు మయంగా మారి పండగ వాతావరణాన్ని తలపించాయి. ప్రజల నుంచి వస్తున్న అఖండ స్పందన స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకల్లా మారుతుందని స్పష్టం చేస్తుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రజల్లో సంతృప్తినిచ్చిందని కూటమి ప్రభుత్వ హయాంలో కులమతాలుగాతీతంగా అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో పి.రాధకృష్ణ, పోలవరపు లక్ష్మీరాణి, వీరాబత్తిన సుధ, రామ ప్రసాద్,భలే  భువనేశ్వరి, గుజ్జుల రామలక్ష్మీ, శీలం కృష్ణవేణి,ముంగర సీత,  యమ్.డి.జహీర్, పాల్గొన్నారు.

రిపోర్టర్ ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా