BREAKING
14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ బాధితుడికి అప్పగింత బోరు బావుల ఆక్రమణతో నీటి ఇబ్బందులు చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలి. : మాచర్ల : కూటమిదే విజయం : జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీకి షాక్.. తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్న కార్యకర్త శ్రీనివాసులు. గ్రామాలలో మొదలైన ఎన్నికల ప్రచారం..! డంపింగ్ యార్డ్ డీపీఆర్ ఇవ్వండి.. నిధులు తేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల సవాల్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు స్వచ్ఛమైన నీటిని తాగాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి: సర్పంచ్ సువర్ణ ప్రభాకర్ రెడ్డి అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. నియోజకవర్గ పరిశీలకులు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం - ఎమ్మెల్యే ముత్తుముల మున్సిపల్ ఎన్నికల సమగ్ర నిర్వహణ, రూట్ ఆఫీసర్ల విధులు, రవాణా మరియు ఓటింగ్ విధానంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారి మార్గదర్శకాలు పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు

Select Suryaa Now
ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు

వంగర, సూర్య : మండలంలో ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు సజావు జరిగేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రకుమారి పలు సూచనలు చేశారు. గురువారం నాడు వంగర హైస్కూల్లో ఎన్నికల సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులు నిర్వహణ పోలింగ్ రోజున చేపట్టవలసిన ప్రక్రియలు తదితరు వాటిపై సిబ్బందికి పలు సూచన చేశారు ఎన్నికలను నిష్పక్షపాతంగా విజయవంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని అధికారులకు ఆమె సూచించారు.  తరగతుల్లో 105 మంది పిఓలు ఏపీవోలు పాల్గొన్నారు.