BREAKING
మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు. సర్కార్ భూమి జోలికొస్తే అంతే అమీన్పూర్ పర్యటనలో కలెక్టర్ హెచ్చరిక

అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం - ఎమ్మెల్యే ముత్తుముల

Select Suryaa Now
అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం - ఎమ్మెల్యే ముత్తుముల

గిద్దలూరు: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు 8 వ వార్డు అభ్యర్థి  సయ్యద్ షాహాన్ షా వలి గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తు పై ఓటువేసి వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకోవాలి అని ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు కోరారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జె.వి. నారాయణ గారికి కమలం గుర్తుపై , 8 వ వార్డు అభ్యర్థి సయ్యద్ షాహాన్ షా వలి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు వార్డు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు   పాల్గొన్నారు