BREAKING
మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు. సర్కార్ భూమి జోలికొస్తే అంతే అమీన్పూర్ పర్యటనలో కలెక్టర్ హెచ్చరిక

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

Select Suryaa Now
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

కలచట్లలో పోలీసుల అవగాహన సభ

ప్యాపిలి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: రాబోయే స్థానిక సర్పంచ్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గ్రామస్థులందరూ సహకరించాలని ప్యాపిలి ఎస్‌ఐ నాగార్జున కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండలంలోని కలచట్ల గ్రామంలో పోలీసు సిబ్బందితో కలిసి ఆయన ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్నారు. ఎలాంటి గొడవలు, ఘర్షణలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి అశాంతిని సృష్టించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సూర్య ప్రతినిధి సుధాకర్ రెడ్డి  నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం