BREAKING
14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ బాధితుడికి అప్పగింత బోరు బావుల ఆక్రమణతో నీటి ఇబ్బందులు చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలి. : మాచర్ల : కూటమిదే విజయం : జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీకి షాక్.. తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్న కార్యకర్త శ్రీనివాసులు. గ్రామాలలో మొదలైన ఎన్నికల ప్రచారం..! డంపింగ్ యార్డ్ డీపీఆర్ ఇవ్వండి.. నిధులు తేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల సవాల్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు స్వచ్ఛమైన నీటిని తాగాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి: సర్పంచ్ సువర్ణ ప్రభాకర్ రెడ్డి అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. నియోజకవర్గ పరిశీలకులు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం - ఎమ్మెల్యే ముత్తుముల మున్సిపల్ ఎన్నికల సమగ్ర నిర్వహణ, రూట్ ఆఫీసర్ల విధులు, రవాణా మరియు ఓటింగ్ విధానంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారి మార్గదర్శకాలు పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

స్వతంత్ర అభ్యర్థికి భారీగా మహిళల మద్దతు... బీరువా గుర్తుకే జై కొడుతున్న మహిళా లోకం

Select Suryaa Now
స్వతంత్ర అభ్యర్థికి భారీగా మహిళల మద్దతు... బీరువా గుర్తుకే జై కొడుతున్న మహిళా లోకం

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్ :  నెల్లూరు నగర మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ప్రచారం కాపాటిపాలెంలో హోరెత్తిస్తోంది. ఇతర పార్టీల అభ్యర్థులకు షాక్ ఇచ్చేలా స్వతంత్ర అభ్యర్థి విద్యావంతురాలు ఎన్. జయశ్రీకి మహిళల నుండి ఊహించని స్పందన లభిస్తోంది.  కాపాటిపాలెం ప్రాంతంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో వందలాది మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మా ఇంటి ఆడబిడ్డకు మేమున్నాం, అంటూ మహిళలు నినదించారు. పార్టీలకు అతీతంగా మహిళా అభ్యర్థిని గెలిపించుకోవాలనే సంకల్పంతో వారు ఏకమయ్యారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా కాపాటిపాలెంలో మహిళలు భారీగా తరలివచ్చి బీరువా గుర్తుకు మద్దతు ప్రకటించడం ఇప్పుడు నెల్లూరు నగర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  చదువుకున్న ఆడబిడ్డకు ఒక అవకాశం ఇవ్వాలి, మార్పు రావాలి, అంటూ మహిళలు స్పష్టం చేస్తున్నారు. కాపాటిపాలెంలో కనిపిస్తున్న ఈ మహిళా దండును చూస్తే.. నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ నమూనా సంఖ్య 8లో బీరువా గుర్తుపై ఓటు వేసి సత్తా చాటడం ఖాయమని స్థానికులు అంటున్నారు.