BREAKING
14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ బాధితుడికి అప్పగింత బోరు బావుల ఆక్రమణతో నీటి ఇబ్బందులు చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలి. : మాచర్ల : కూటమిదే విజయం : జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీకి షాక్.. తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్న కార్యకర్త శ్రీనివాసులు. గ్రామాలలో మొదలైన ఎన్నికల ప్రచారం..! డంపింగ్ యార్డ్ డీపీఆర్ ఇవ్వండి.. నిధులు తేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల సవాల్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు స్వచ్ఛమైన నీటిని తాగాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి: సర్పంచ్ సువర్ణ ప్రభాకర్ రెడ్డి అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. నియోజకవర్గ పరిశీలకులు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం - ఎమ్మెల్యే ముత్తుముల మున్సిపల్ ఎన్నికల సమగ్ర నిర్వహణ, రూట్ ఆఫీసర్ల విధులు, రవాణా మరియు ఓటింగ్ విధానంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారి మార్గదర్శకాలు పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం..

Select Suryaa Now
రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం..

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్ :   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా..6,7 డివిజన్ ల నుంచి.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు  నెల్లూరు  కిసాన్ నగర్ లో 6,7 డివిజన్ల ఎన్నికల ప్రచారం.. ఉద్యమ కెరటంలా సాగింది.  ఈ ప్రచార కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్  ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  వైసీపీ మేయర్ అభ్యర్థి  ఆనం విజయకుమార్ రెడ్డి  గార్లు హాజరై..,  6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మల్లికార్జునరావు గారు, 7వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మిట్ట శ్రీదేవి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఉప్పొంగిన జన సందోహం మధ్య.. వైస్సార్సీపీ ఎన్నికల ప్రచారం..పండుగ వేడుకల సాగింది.  ఈ సందర్బంగా జరిగిన రోడ్ షో లో అభ్యర్థులు  నవంబర్ 1న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు  ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తూ.. ముందుకు కదిలారు.