BREAKING
అభివృద్ధి చూసి ఓటు వేయండి - ఎమ్మెల్యే జూలకంటి. పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి, ఎంపీ లావు విస్తృత ప్రచారం ఇజ్రాయెల్ అరబ్ పార్టీలపై విరుచుకుపడుతున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు! పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దాత విజనరీ, డైనమిక్ నాయకుడు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే నాయకుడు మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో నేడే సామాజిక పెన్షన్ల పంపిణీ....... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు యూరప్ అంతటా జెన్-జెడ్ నిరసనల హోరు ట్రిలియన్ పారామీటర్లతో శక్తివంతమైన 'మిస్ట్రల్ లార్జ్ 4' ఏఐ మోడల్‌ను విడుదల చేసిన ఫ్రెంచ్ స్టార్టప్! వాటర్ సప్లయ్ స్కీమ్ కార్మికులకు శుభవార్త.. అధికారికంగా అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసిన ప్రముఖ సంస్థ పౌండ్‌ల్యాండ్! రైల్వే వంతెన నిర్మాణానికి ఐక్యంగా పోరాడాలి తిరుపతి 23వ డివిజన్ కార్పొరేటర్ గా అమృతలక్ష్మినీ భారీ మెజారిటీతో గెలిపించాలి................తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఫ్రాన్స్ రుణా సంక్షోభం నివాస ప్రాంతంలో 100 కిలోల టపాసుల అక్రమ నిల్వ.. ఇద్దరి అరెస్ట్ గుంతలమయంగా ఘనపూర్ గేటు–చేల్లాపూర్ రోడ్డు.. నూతన రోడ్డు నిర్మించాలి: బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్

ఆశీర్వదించండి.... మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా

Select Suryaa Now
ఆశీర్వదించండి.... మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా

ఆశీర్వదించండి.... మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా 
- కూటమి ఎంపీపీ అభ్యర్థి చల్లా జయ కృష్ణ 
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ... మండల ఎంపీపీగా అభ్యర్థిగా ప్రకటించి మంచి అవకాశం కల్పించిందని...  నవంబర్ 5 న జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో... ప్రజలు.. నన్ను ఆశీర్వదించి.. గెలిపిస్తే.. .. అనంతపురం రూరల్ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని.. కూటమి ఎంపీపీ అభ్యర్థి చల్లా జయకృష్ణ  ఓటర్లకు తెలియజేశారు. గురువారం అనంతపురం రూరల్ మండలం నరసనాయిని కుంట పంచాయతీలోని.. కోడిమి, ప్రజా చైతన్య కాలనీలలో .. టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో  కలిసి జయకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ... కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను... వివరించారు. తనకు అవకాశం కల్పిస్తే... రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సహకారంతో.... మండలంలో... అన్ని గ్రామాల అభివృద్ధికి... నిధులు తీసుకొచ్చి.. రోడ్లు, డ్రైనేజీ... నీటి సమస్య .. పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ, క్లస్టర్ ఇంచార్జ్ పామురాయి రఘు, టిడిపి నాయకులు  బ్యాల రాము, నరేష్, నాగరాజు, జనసేన నారాయణస్వామి, బొక్క నాగార్జున, అనిల్ చౌదరి, రవీంద్ర నాయుడు, నాగేంద్ర, తిరుపాలు, బ్రహ్మ, కిష్టప్ప, మహేష్, సంగమేష్, వ న్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.