పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దాత విజనరీ, డైనమిక్ నాయకుడు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే నాయకుడు మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో
పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి
పణితి రవికుమార్
పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దాత విజనరీ, డైనమిక్ నాయకుడు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే నాయకుడు మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో అడుగడుగునా నిలుస్తోంది.
చెప్పిచేసే నాయకుడు, చేసింది చెప్పే విజనరీ, చెప్పింది చేస్తూనే ఉండే మహనీయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా 16,347 పోస్టులతో "మెగా డీఎస్సీఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదే. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువతకు ఉద్యోగాలు, ఉచిత సిలిండర్లు, స్త్రీ శక్తి వంటి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదే.
చంద్రబాబు, పవన్, మాధవ్ స్థాయిలో సాగిన ఈ కూటమి విశ్వబ్రహ్మాండమైన పాలన అందిస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసకరమైన పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా చాలా వెనకబడిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం చేపట్టిన సక్రమమైన పరిపాలన వల్ల ప్రజలను విముక్తి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది.
మన కూటమి ప్రభుత్వం కులం చూడని, మతం చూడని పాలనలో స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ముందుకు వెళ్తున్నామని ఎదుర్కొన్న ఎన్నో ముందుగానే అధికార యంత్రాంగాన్ని సిద్ధపరిచి ఈ తుఫాను వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్ర ప్రజల శక్తి అనిపించుకుంటుంది.
ఇండియాలో ఉన్న NDA ప్రభుత్వ సహకారంతో మన రాష్ట్రం డబుల్ ఇంజిన్ వేగంగా అభివృద్ధి పరుగులు పెడుతోంది.
ప్రజా రాజధాని అమరావతికి వేగవంతంగా నిర్మాణ బాటలు వేసింది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి త్వరగా కోలుకుంటుంది. స్వదేశీ, విదేశీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షించి లక్ష కోట్ల పెట్టుబడులను పెట్టే విధంగా పెట్టుబడిదారులను ఆకర్షించి, రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
అభివృద్ధి సంక్షేమం అంటే చంద్రబాబు
చంద్రబాబు అంటే అభివృద్ధి, సంక్షేమం
వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల