నేడే సామాజిక పెన్షన్ల పంపిణీ....... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు
పొన్నూరు మేజర్ న్యూస్:-
రాష్ట్రం లో జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా నవంబర్ 1వ తేదీన పంపిణీ చేయవలసిన సామాజిక పెన్షన్ల ను అక్టోబర్ 31 న పంపిణి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల. రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ లబ్ధిదారుల సౌలభ్యం కోసం నవంబర్ 1కి బదులుగా ముందస్తుగానే అక్టోబర్ 31 పంపిణీ చేయడం జరుగుతుందన్నారు
కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరారు.