BREAKING
అభివృద్ధి చూసి ఓటు వేయండి - ఎమ్మెల్యే జూలకంటి. మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి, ఎంపీ లావు విస్తృత ప్రచారం ఇజ్రాయెల్ అరబ్ పార్టీలపై విరుచుకుపడుతున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు! పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దాత విజనరీ, డైనమిక్ నాయకుడు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే నాయకుడు మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో నేడే సామాజిక పెన్షన్ల పంపిణీ....... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు యూరప్ అంతటా జెన్-జెడ్ నిరసనల హోరు ట్రిలియన్ పారామీటర్లతో శక్తివంతమైన 'మిస్ట్రల్ లార్జ్ 4' ఏఐ మోడల్‌ను విడుదల చేసిన ఫ్రెంచ్ స్టార్టప్! వాటర్ సప్లయ్ స్కీమ్ కార్మికులకు శుభవార్త.. అధికారికంగా అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసిన ప్రముఖ సంస్థ పౌండ్‌ల్యాండ్! రైల్వే వంతెన నిర్మాణానికి ఐక్యంగా పోరాడాలి తిరుపతి 23వ డివిజన్ కార్పొరేటర్ గా అమృతలక్ష్మినీ భారీ మెజారిటీతో గెలిపించాలి................తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఫ్రాన్స్ రుణా సంక్షోభం నివాస ప్రాంతంలో 100 కిలోల టపాసుల అక్రమ నిల్వ.. ఇద్దరి అరెస్ట్ గుంతలమయంగా ఘనపూర్ గేటు–చేల్లాపూర్ రోడ్డు.. నూతన రోడ్డు నిర్మించాలి: బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్ వలేరు రూతమ్మను గెలిపించండి

క్లోరినేషన్ పరీక్షలు తప్పనిసరి --ఆరోగ్య విస్తరణ అధికారి : ఎల్ . సుబ్రహ్మణ్యం

Select Suryaa Now
క్లోరినేషన్ పరీక్షలు  తప్పనిసరి  --ఆరోగ్య విస్తరణ అధికారి :  ఎల్ . సుబ్రహ్మణ్యం

కొయ్యలగూడెం  రూరల్, మేజర్ న్యూస్ :పంచాయితీ పరిధిలో ఉన్న అన్ని  ఓవర్ హెడ్  ట్యాంకులను ప్రతిరోజు  ఎప్పటికప్పుడు క్లోరినేషన్ పరీక్షలు చేసి ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా త్రాగునీరు అందించాలనీ ఆరోగ్య విస్తరణ అధికారి ఎల్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతంపేట సచివాలయం నందు వాటర్ ట్యాంక్ ను క్లోరినేషన్ పరీక్షలు  నిర్వహించడం జరిగిందని   అన్నారు .ట్యాంకులను 15 రోజులకు ఒకసారైనా క్లోరినేషన్ పరీక్షలు   నిర్వహించాల్సిందేనని  పంచాయతీ సిబ్బందినీ ఆదేశించారు .క్లోరినేషన్ చేసిన తేదీలను ట్యాంకుపై ముద్రించాలని మరల ఏ తారీఖున ముద్రించే రోజు కూడా లాగ్ పుస్తకంలో నమోదు చేయాలని తెలియజేశారు. 

పంచాయతీ సిబ్బందికి క్లోరినేషన్ చెయ్యకపోతే నీటి ద్వారా వ్యాధులపై సిబ్బందికి అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పవన్ , ఆరోగ్య సిబ్బంది ఎస్ కే  చాన్ భాష , చైతన్య ఏ ఎన్ కె ఉమ ఆశా కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

 రూరల్ రిపోర్టర్ కిషోర్ కొయ్యలగూడెం ఏలూరు జిల్లా