BREAKING
వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! బండి సంజయ్ మహా పాదయాత్రకు మానకొండూరు నుంచి భారీగా తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి గట్టుదుద్దెనపల్లి సొసైటీలో రూ.లక్షలు హాంఫట్..? - పైపు లీకేజీ పేరిట బంకులో రూ.52 లక్షలు స్వాహా? వేమవరంలో స్వతంత్ర అభ్యర్థి రాజ్యలక్ష్మి ముమ్మర ప్రచారం సారస్వత నికేతనం సందర్శించిన ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ - అరుదైన గ్రంథాలు, తాళపత్రాలు, చారిత్రక సంపద పరిశీలన కళ్యాణదుర్గం మండలం బట్వానిపల్లి గ్రామంలో మేతకు వెళ్లిన గొర్రెలు మేకలు మృతి. కూటమి ప్రభుత్వంలో ప్రగతి పథంలో పల్లెలు : టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ డేటా ఆధారిత నిర్ణయాలతో పాలనలో మెరుగైన ఫలితాలు ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు పిఠాపురం మున్సిపాలిటీలో భగ్గుమన్న జనసేన అసమ్మతి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం – ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నగరం మండలంలో 141 మంది సర్పంచ్ పదవికి, 507 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు విసృత ప్రచారం డిప్యూటీ మేయర్ గోపినాథ్‌కు బీజేపీ నాయకుల అభినందనలు మాగుంట శ్రీనివాసులురెడ్డి ని కలిసిన ప్రకాశం జిల్లా నూతన ZP చైర్మన్ కొక్కిలిగడ్డ ప్రభాకర్ రావు

ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద ప్రసాదం

Select Suryaa Now
ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద ప్రసాదం

దుర్గామాత మండపం వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసిన ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు.                                                   నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, బాలాపూర్ మండలం, మామిడిపల్లి గ్రామంలో శివసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారికి ఎడ్ల రఘువీరారెడ్డి బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి మండపం వద్ద ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా శివసేన యూత్ అసోసియేషన్ సభ్యులు ఎడ్ల రఘువీరారెడ్డిని ఘనంగా సత్కరించి, అమ్మవారి వివిధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ ప్రజలు, భక్తులు, శివసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు.                                            

-   అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.