మాగుంట శ్రీనివాసులురెడ్డి ని కలిసిన ప్రకాశం జిల్లా నూతన ZP చైర్మన్ కొక్కిలిగడ్డ ప్రభాకర్ రావు
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా నూతన ZP చైర్మన్ శ్రీ కొక్కిలిగడ్డ ప్రభాకర్ రావు, సీనియర్ నాయకులు
వెంకట రమణయ్య గారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలు మరియు అభివృద్ధి పనుల గురించి చర్చించినారు.