BREAKING
తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన

Select Suryaa Now
రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన

గీసుగొండ, మేజర్ న్యూస్, మండలంలోని రాంపూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవితా బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ఆదివారం నుండి ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని రెవెన్యూ విభాగం అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ పరిశీలించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దరఖాస్తులు స్వీకరించాలన్నారు.కాగా గ్రామంలో ఇప్పటివరకు 53 శాతం ప్రజలు భీమా దరఖాస్తులు నమోదు చేసుకున్నట్లు సర్పంచ్ రడం భరత్ తెలిపారు.నమోదు కార్యక్రమంలో జిపిఓ రవికుమార్, కారోబార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ,విష్ణు చందర్, గీసుకొండ ,వరంగల్ జిల్లా