BREAKING
కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కార్తీక పౌర్ణమి వేళ విషాదం-గోదావరిలో బాలుడు మృతి

అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

Select Suryaa Now
అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

తొర్రూరు, మేజర్ న్యూస్, పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో భిక్షలో ఉన్న అయ్యప్ప స్వాములభిక్ష కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ
“అయ్యప్ప స్వాముల పవిత్ర భిక్షలో పాల్గొంటున్న ప్రతి స్వామికి  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.అయ్యప్ప స్వామి భిక్ష అనేది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు… నియమ నిష్ఠలు, భక్తి, ఆత్మ నియంత్రణ, సోదరభావం, సమానత్వాన్ని మనకు నేర్పించే గొప్ప ఆధ్యాత్మిక మార్గం అని తెలిపారు.
తొర్రూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాముల భిక్ష కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
భిక్షలో ఉన్న ప్రతి ఒక్క స్వామికి అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం నెలకొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు పట్టణ 10వ వార్డు కౌన్సిలర్ ముద్దసాని సురేష్ , రియాల్టర్ రాజేందర్ , బిజ్జాల అనిల్ , శ్రీనివాస్ , దారం ప్రసాద్ , శేఖర్ బిజ్జల రమణ  ,  రాజేష్ యాదవ్  అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; సురేందర్, తొర్రూరు, మహబూబాద్ జిల్లా