BREAKING
27న ఒంగోలులో జన విజ్ఞాన వేదిక రాష్ట్రస్థాయి వక్త పోటీలు దీపాల కాంతుల్లో వెలిగిన భక్త మార్కండేశ్వర స్వామి ఆలయం !! నర్సాపూర్‌లో రూ.87 లక్షల చెక్కుల పంపిణీ…కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డ ప్రతి అర్హత కుటుంబానికి జీవిత బీమా పథకం మూడవ రాండమైజేషన్ పూర్తి: జిల్లా కలెక్టర్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు గ్లోబల్ ఇస్లామిక్ బ్యాంకింగ్ హబ్‌గా దుబాయ్ సమగ్ర భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం టీపీసీసీ నూతన ఇన్‌చార్జి బీఎం సందీప్‌కు ఘన సన్మానం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: అవగాహన సదస్సులో వక్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త: 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన' కింద రూ. 6,000 వరకు ఆర్థిక సాయం.. అర్హతలు, ప్రయోజనాల పూర్తి వివరాలు వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! బండి సంజయ్ మహా పాదయాత్రకు మానకొండూరు నుంచి భారీగా తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి

వేమవరంలో స్వతంత్ర అభ్యర్థి రాజ్యలక్ష్మి ముమ్మర ప్రచారం

Select Suryaa Now
వేమవరంలో స్వతంత్ర అభ్యర్థి రాజ్యలక్ష్మి ముమ్మర ప్రచారం

 

వత్సవాయి, నవంబర్ 23:

వత్సవాయి మండలం వేమవరం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి నంబూరు రాజ్యలక్ష్మి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలోని పలు వీధుల్లో ఆమె గ్రామస్తులతో కలిసి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుంటూ, తనకు ఓటు వేసి ఆదరించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమె వెంట నడిచారు. ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లను కలుసుకుంటూ తన అభ్యర్థిత్వాన్ని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

గ్రామంలో ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటుండటంతో వేమవరం గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.