BREAKING
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ప్రజావాణిలో ఒకే ఒక్క దరఖాస్తు పదవులను బాధ్యతగా భావించి ప్రజాసేవ చేయాలి: తాళ్ళ వెంకటేష్ యాదవ్ నోయెల్ టాటా లేఖతో కీలక మలుపు... గ్రామ సభల్లో ఎల్ నినో ముప్పుపై అవగాహన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గోల్డ్ స్పాట్ కమ్‌బ్యాక్ కస్తూర్బా విద్యార్థినులకు పోలీసుల అవగాహన ఐదవ వార్డులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి దండా వెంకట వంశీకృష్ణ విస్తృత ప్రచారం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య గ్రామం లోని పలు వార్డులలో సాయిబాబా ఎన్నికల ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. 27న ఒంగోలులో జన విజ్ఞాన వేదిక రాష్ట్రస్థాయి వక్త పోటీలు

టీపీసీసీ నూతన ఇన్‌చార్జి బీఎం సందీప్‌కు ఘన సన్మానం

Select Suryaa Now
టీపీసీసీ నూతన ఇన్‌చార్జి బీఎం సందీప్‌కు ఘన సన్మానం

సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ సభ్యులు గౌరీ శంకర్, టీపీసీసీ కార్యదర్శి అజియా కుమార్‌లు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జిగా నియమితులైన బీఎం సందీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బీఎం సందీప్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, తెలంగాణలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై పరస్పరం చర్చించారు.