BREAKING
పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు కృత్రిమ మేధఅభివృద్ధి పరిమితులను అంచనా వేసేందుకు 'పర్‌ప్లెక్సిటీ' కొలమానాన్ని ప్రతిపాదించిన ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్! భీమబోయినపాలెం సర్పంచ్‌గా వీరరత్నం ఏకగ్రీవ ఎన్నిక టీడీపీ శ్రేణుల సంబరాలు.. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చిన నాయకులు పకడ్బందీగా ఇందిరమ్మ కుటుంబ భీమా జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీష్ నేడు తూప్రాన్ లో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం 21% పతనం తర్వాత మదుపర్లకు టాటా స్టీల్ భరోసా: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య

గ్రామం లోని పలు వార్డులలో సాయిబాబా ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
గ్రామం లోని పలు వార్డులలో సాయిబాబా ఎన్నికల ప్రచారం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఈనెల 29న జరిగే ఎన్నికల కు సంబంధించి మండల కేంద్రమైన భట్టిప్రోలు లో 1,7,8వ వార్డులో  పోటీ చేయుచున్న అభ్యర్థులను, గ్రామ సర్పంచి గా పోటీ చేయుచున్న తుపాకుల సమతను గెలిపించాలని అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు తూనుగుంట్ల సాయిబాబా సోమవారం ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. పంచాయతీ ఏరియాలో గతంలో చేసిన అభివృద్ధి పనులు, రానున్న రోజుల్లో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సూచనల మేర జరగవలసిన పనులను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసి ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో టిడిపి శ్రేణులు డొక్కు శ్రీనివాసరావు, కొలుసు పోతురాజు, కొలుసు శేషగిరిరావు, ఆశరామయ్య, కొలుసు శ్రీమన్నారాయణ, నర్రా గోపి, కుక్కల గోపి, కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు.