పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య
మర్రిపూడి, మేజర్‌న్యూస్ :
మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం, తంగెళ్ళ గ్రామాలలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ముఖ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య గారు. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యులను పరిచయం చేసి , అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా శ్రమించి, భారీ మెజారిటీతో గెలిపించాలని పిలునివ్వడం జరిగింది.