BREAKING
ఏడు పంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ఆశీర్వదించండి అభివృద్ధికి అండగా నిలుస్తాం క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి 1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ

ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య

Select Suryaa Now
ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య

ఇరిగెల సోదరులను సన్మానించిన జనసేన కౌన్సిలర్ రత్నమయ్య 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
మండలంలోని ఎస్. లింగందిన్నె గ్రామంలో తాలూకా జనసేన పార్టీ సమన్వయకర్త ఇరిగెల రాoపుల్లారెడ్డి, తాలూకా అధికార ప్రతినిధి ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ని 22వ వార్డు కౌన్సిలర్ డాలు రత్నమయ్య మరియు కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కౌన్సిలర్ గా అవకాశం కల్పించినందుకు ఇరిగెల రాoపుల్లారెడ్డికి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డికి మరియు వారి సోదరులకు  కృతజ్ఞతలు తెలిపారు.

జనసేన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం: ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో సోమవారం నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రిసైడింగ్అధికారి శ్రీధర్ రెడ్డి కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. జనసేన కౌన్సిలర్లు 1వ వార్డు నల్ల బోతుల  అరుణ , 22 వ వార్డు డాలు రత్నమయ్య ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా