BREAKING
శ్రీవాణి స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో దుబ్బాక విద్యార్థుల ఘన విజయం.… నూతనంగా ఎంపికైన మేయర్ నల్లమల్లి శిల్పా కుమారిని అభినందించిన మాగుంట, దామచర్ల రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను వెంటనే కొనసాగించాలి ఎర్రగోటి అంజి విస్తృత ప్రచారం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యం పేద విద్యార్థినికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తూప్రాన్ ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన కరువు *రైతుల కోసం ధర్నా చేస్తే అక్రమ కేసులా భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ మరవేల్లి* పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన

ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం

Select Suryaa Now
ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం

చేవెళ్ల : చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆలూర్ గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమతా వెంకట్ రెడ్డి, ఆలూర్ గ్రామ సర్పంచ్ కౌలంపేట భాగ్య శేఖర్ గౌడ్, ఉపసర్పంచ్ మనీషా నవనీతం గౌడ్, వార్డు సభ్యులు సోలిపేట నరేందర్, చనిగళ్ల వసంత, సుదర్శన్, నటల నవీన్ కుమార్, గడ్డమీది మైలారం మహేందర్, దేవగొని దేవేందర్, పూలపల్లి మంజుల, యాదయ్య, చించడం రాజు, , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరిధర్ రెడ్డి, మాజీ ముడిమల సొసైటీ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి, చిన్నపిల్ల అనంత రాములు, పేస్కార్ రాజు, చించలం శంకరయ్య, చేనిగళ్ల రమేష్, చించలం సునీల్ కుమార్, గడ్డమీది రుక్కయ్య, మొకరం వెంకటయ్య, బ్యాండ్ ఆనందం, చెట్టుకింది నరేష్, కవేలి శ్రీహరి, మొకరం నర్సింలు, తలారి జంగయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.