BREAKING
హైదరాబాద్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో దుబ్బాక విద్యార్థుల ఘన విజయం.… నూతనంగా ఎంపికైన మేయర్ నల్లమల్లి శిల్పా కుమారిని అభినందించిన మాగుంట, దామచర్ల రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను వెంటనే కొనసాగించాలి ఎర్రగోటి అంజి విస్తృత ప్రచారం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యం పేద విద్యార్థినికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తూప్రాన్ ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన కరువు *రైతుల కోసం ధర్నా చేస్తే అక్రమ కేసులా భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ మరవేల్లి* పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు

72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన

Select Suryaa Now
72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన

పెద్దశంకరంపేట;కార్తీక మాసం, కార్తీక చతుర్దశి సందర్భంగా పెద్దశంకరంపేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు రాగం అర్చన నేతృత్వంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా 72 జంటలు పాల్గొని ఒక్కో జంట లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణం దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అదేవిధంగా  వేద బ్రాహ్మల కృష్ణ శర్మ బృందం తో కలిసి తులసీ దామోదర కళ్యాణం, శివాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ మహిళలు భక్తిపారవశ్యంతో పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన భక్తుల కోసం నిర్వాహకులు భోజన ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు..