BREAKING
*రైతుల కోసం ధర్నా చేస్తే అక్రమ కేసులా భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ మరవేల్లి* పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు కృత్రిమ మేధఅభివృద్ధి పరిమితులను అంచనా వేసేందుకు 'పర్‌ప్లెక్సిటీ' కొలమానాన్ని ప్రతిపాదించిన ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్! భీమబోయినపాలెం సర్పంచ్‌గా వీరరత్నం ఏకగ్రీవ ఎన్నిక టీడీపీ శ్రేణుల సంబరాలు.. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చిన నాయకులు పకడ్బందీగా ఇందిరమ్మ కుటుంబ భీమా జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీష్ నేడు తూప్రాన్ లో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం 21% పతనం తర్వాత మదుపర్లకు టాటా స్టీల్ భరోసా: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు....

ఐదవ వార్డులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి దండా వెంకట వంశీకృష్ణ విస్తృత ప్రచారం

Select Suryaa Now
ఐదవ వార్డులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి  దండా వెంకట వంశీకృష్ణ  విస్తృత ప్రచారం

 పొన్నూరు మేజర్ న్యూస్ :-రాష్ట్ర వైఎస్ఆర్సిపి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ  దీవెనలతో పొన్నూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నూరు నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వర్లు,  పీరు సాహెబ్, బోయిన నాగరాజు సహకారం తొ  5వ  వార్డులలో ప్రతి ఇంటి గడపగడపకు తిరుగుతూ  జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను వార్డు ప్రజలకు వివరిస్తూ  కరపత్రాలను    పంపిణీ చేశారు.  పొన్నూరు  పార్టీ బలపరిచిన అభ్యర్థులు  వైసిపి చైర్మన్ అభ్యర్థి షేక్. నాజర్ తల్లి షేక్ నాజిని మరియు కౌన్సిలర్ అభ్యర్థి దండ వెంకట వంశీకృష్ణ  కు ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి  భారీ మెజారిటీతో  గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు   అభిమానులు  వార్డు ప్రజలుభారీగా పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- సిలర్