BREAKING
పరమశివునికి 121 కలశాలతో మహా రుద్రాభిషేకం పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు కృత్రిమ మేధఅభివృద్ధి పరిమితులను అంచనా వేసేందుకు 'పర్‌ప్లెక్సిటీ' కొలమానాన్ని ప్రతిపాదించిన ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్! భీమబోయినపాలెం సర్పంచ్‌గా వీరరత్నం ఏకగ్రీవ ఎన్నిక టీడీపీ శ్రేణుల సంబరాలు.. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చిన నాయకులు పకడ్బందీగా ఇందిరమ్మ కుటుంబ భీమా జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీష్ నేడు తూప్రాన్ లో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం 21% పతనం తర్వాత మదుపర్లకు టాటా స్టీల్ భరోసా: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య

గ్రామ సభల్లో ఎల్ నినో ముప్పుపై అవగాహన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

Select Suryaa Now
గ్రామ సభల్లో ఎల్ నినో ముప్పుపై అవగాహన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

కౌడిపల్లి;భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మెదక్ జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, వరి పంటకు బదులు ఆరుతడి పంటల సాగు పై మొగ్గు చూపాలని కౌడిపల్లి మండలం పరిధిలోని రాజిపేట్ గ్రామంలో సోమవారం నాడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎల్ నినో అవగాహన సదస్సు కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఎల్ నినో ప్రభావం భూగర్భ జలాలు తగ్గుదల వాతావరణ ప్రతికూల ప్రభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులుగా ఆరుతడి పంటలపై రైతులు మొగ్గు చూపాలని కలెక్టర్ రైతులకు సూచించారు. పొద్దుతిరుగుడు, నువ్వులు, సెనగ మొదలగు పంటలు తక్కువ నీటితో పండుతాయని తెలిపారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులు ఆయిల్ ఫామ్  పంట వైపు మొగ్గు చూపాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ మండల ప్రత్యేక అధికారి తాసిల్దార్ కృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్, ఎడిఎ పుణ్యవతి, వ్యవసాయ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.