BREAKING
పదవిని సేవ చేసే భాగ్యంగా భావిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ అనీషా ఆలూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శ్రీకారం ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై జగన్ బురద జల్లడం దుర్మార్గమైన చర్య : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ 2027 సన్నాహాలు వేగవంతం.. 72 జంటలతో లక్ష వత్తుల దీపారాధన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు కృత్రిమ మేధఅభివృద్ధి పరిమితులను అంచనా వేసేందుకు 'పర్‌ప్లెక్సిటీ' కొలమానాన్ని ప్రతిపాదించిన ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్! భీమబోయినపాలెం సర్పంచ్‌గా వీరరత్నం ఏకగ్రీవ ఎన్నిక టీడీపీ శ్రేణుల సంబరాలు.. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చిన నాయకులు పకడ్బందీగా ఇందిరమ్మ కుటుంబ భీమా జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీష్ నేడు తూప్రాన్ లో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం 21% పతనం తర్వాత మదుపర్లకు టాటా స్టీల్ భరోసా: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజావాణిలో వినతి కష్టాలను దాటి కోట్ల సామ్రాజ్యం వైపు.... ఇరిగెల సోదరులను సత్కరించిన కౌన్సిలర్ డాలు రత్నమయ్య కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం

దీపాల కాంతుల్లో వెలిగిన భక్త మార్కండేశ్వర స్వామి ఆలయం !!

Select Suryaa Now
దీపాల కాంతుల్లో వెలిగిన భక్త మార్కండేశ్వర స్వామి ఆలయం !!

రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్: 

కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో రాయదుర్గం పట్టణంలో వెలిసిన భక్త మార్కండేశ్వర స్వామి ఆలయం దీపాల కాంతుల్లో వెలిగిపోయింది,ఆలయ ప్రాంగణం అంతా భక్తులు వెలిగించిన వందలాది దీపాల వెలుగులతో శోభాయమానంగా మారింది. సాయంత్రం నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని, దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు,కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. పల్లకిపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు ఉపవాస దీక్షతో, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని, పట్టణ ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు.