BREAKING
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి యువనేత గంగుల ఫణి కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం ఫాంటసీ థ్రిల్లర్ మాయన్‌తో రాబోతున్న జయసూర్య.. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల రూపేష్ గుప్తా గెలుపునకు ముస్లిం సోదరులు సహకరించాలి – కూటమి నేతల పిలుపు రామాయణ కోసం 10 నుంచి 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు బియ్యం విక్రయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి – అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవు* *బియ్యం ధరల నియంత్రణకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, నిరంతరం తనిఖీలు చేపట్టాలి* *ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి* *జిల్లా మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో కేరళ అమ్మాయి కజియా లిజ్ మేజో.. భారత్ తరఫున సందడి గ్రానైట్ అక్రమాలు, NLM అవినీతిపై కేంద్ర సంస్థల విచారణ చేపట్టాలి - AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అనిరుధ్, కావ్యా మారన్ రిసెప్షన్‌లో రజనీకాంత్, అజిత్, ధోనీ సందడి.. తారల పండుగలా వేడుక హంటింగ్టన్స్ వ్యాధి చికిత్స పరిశోధనలో ఎలీ లిల్లీ కీలక ముందడుగు గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు ఆల్ఫోర్స్ పాఠశాలలో  గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి వేడుకలు.. మాజీ విప్ గంగులను కలిసిన నూతన వైకాపా కౌన్సిలర్లు ట్రైనీ డీఎస్పీలకు సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు. సోషలిస్టులు పుంజుకుంటున్నా మితవాద కూటమికే ఆధిక్యం

గ్రానైట్ అక్రమాలు, NLM అవినీతిపై కేంద్ర సంస్థల విచారణ చేపట్టాలి - AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్

Select Suryaa Now
గ్రానైట్ అక్రమాలు, NLM అవినీతిపై కేంద్ర సంస్థల విచారణ చేపట్టాలి - AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్
సూర్య కరీంనగర్ : జిల్లాలో గ్రానైట్ అక్రమాలు, GST–FEMA ఉల్లంఘనలు, కేంద్ర ప్రభుత్వ NLM పథకంలో అవినీతి ఆరోపణలపై CBI, EDతో సమగ్ర విచారణ చేపట్టాలని AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం కలెక్టరేట్ ఎదుట పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.గ్రానైట్ అక్రమాల వెనుక రాజకీయ నాయకుల పాత్రను వెలికితీయాలని, 2022 ED సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైన రూ.1.08 కోట్ల నగదుపై దర్యాప్తు పురోగతిని వెల్లడించాలని కోరారు. NLM పథకంలో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. SIR విధానాన్ని రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన సందర్భంగా ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.