BREAKING
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి యువనేత గంగుల ఫణి కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం ఫాంటసీ థ్రిల్లర్ మాయన్‌తో రాబోతున్న జయసూర్య.. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల రూపేష్ గుప్తా గెలుపునకు ముస్లిం సోదరులు సహకరించాలి – కూటమి నేతల పిలుపు రామాయణ కోసం 10 నుంచి 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు బియ్యం విక్రయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి – అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవు* *బియ్యం ధరల నియంత్రణకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, నిరంతరం తనిఖీలు చేపట్టాలి* *ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి* *జిల్లా మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో కేరళ అమ్మాయి కజియా లిజ్ మేజో.. భారత్ తరఫున సందడి గ్రానైట్ అక్రమాలు, NLM అవినీతిపై కేంద్ర సంస్థల విచారణ చేపట్టాలి - AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అనిరుధ్, కావ్యా మారన్ రిసెప్షన్‌లో రజనీకాంత్, అజిత్, ధోనీ సందడి.. తారల పండుగలా వేడుక హంటింగ్టన్స్ వ్యాధి చికిత్స పరిశోధనలో ఎలీ లిల్లీ కీలక ముందడుగు గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు ఆల్ఫోర్స్ పాఠశాలలో  గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి వేడుకలు.. మాజీ విప్ గంగులను కలిసిన నూతన వైకాపా కౌన్సిలర్లు ట్రైనీ డీఎస్పీలకు సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు. సోషలిస్టులు పుంజుకుంటున్నా మితవాద కూటమికే ఆధిక్యం

ఆల్ఫోర్స్ పాఠశాలలో  గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి వేడుకలు..

Select Suryaa Now
ఆల్ఫోర్స్ పాఠశాలలో  గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి వేడుకలు..
సూర్య మల్యాల: మల్యాల ఎక్స్ రోడ్ ఆల్ఫోర్స్ పాఠశాలలో గురునానక్ జయంతి .  కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి  విద్యార్థులకు గురునానక్ దేవ్ జీ బోధించిన ప్రేమ, సమానత్వం, మానవత్వం, సేవాభావం, సోదరభావం వంటి గొప్ప సందేశాలను వివరించారు అలాగే గురునానక్  చిత్రపటాలను విద్యార్థులు రూపొందించి వాటిని ప్రదర్శించారు అలాగే వివిధ సిక్కు దుస్తులలో వేష దారనలో పాఠశాలకు విచ్చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావం, ధర్మాచరణ వంటి విలువలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు మంచి ఆలోచనలు, సేవా దృక్పథం, క్రమశిక్షణ, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని పాఠశాల సిబ్బంది సూచించారు.విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని, మానవీయ విలువలను పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.