BREAKING
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి యువనేత గంగుల ఫణి కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం ఫాంటసీ థ్రిల్లర్ మాయన్‌తో రాబోతున్న జయసూర్య.. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల రూపేష్ గుప్తా గెలుపునకు ముస్లిం సోదరులు సహకరించాలి – కూటమి నేతల పిలుపు రామాయణ కోసం 10 నుంచి 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు బియ్యం విక్రయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి – అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవు* *బియ్యం ధరల నియంత్రణకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, నిరంతరం తనిఖీలు చేపట్టాలి* *ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి* *జిల్లా మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో కేరళ అమ్మాయి కజియా లిజ్ మేజో.. భారత్ తరఫున సందడి గ్రానైట్ అక్రమాలు, NLM అవినీతిపై కేంద్ర సంస్థల విచారణ చేపట్టాలి - AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అనిరుధ్, కావ్యా మారన్ రిసెప్షన్‌లో రజనీకాంత్, అజిత్, ధోనీ సందడి.. తారల పండుగలా వేడుక హంటింగ్టన్స్ వ్యాధి చికిత్స పరిశోధనలో ఎలీ లిల్లీ కీలక ముందడుగు గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు ఆల్ఫోర్స్ పాఠశాలలో  గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి వేడుకలు.. మాజీ విప్ గంగులను కలిసిన నూతన వైకాపా కౌన్సిలర్లు ట్రైనీ డీఎస్పీలకు సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు. సోషలిస్టులు పుంజుకుంటున్నా మితవాద కూటమికే ఆధిక్యం

మాజీ విప్ గంగులను కలిసిన నూతన వైకాపా కౌన్సిలర్లు

Select Suryaa Now
మాజీ విప్ గంగులను కలిసిన నూతన వైకాపా కౌన్సిలర్లు

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో సోమవారం నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా వైకాపా కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు శాసనమండలి మాజీ విప్, కర్నూలు పార్లమెంటు పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. వార్డుల్లో సమస్యలను  పరిష్కరించేందుకు కృషి చేయాలని కౌన్సిలర్లకు సూచించారు. నూతన కౌన్సిలర్లు గొట్లూరు సుధాకర్ రెడ్డి, సింగం భాగ్యలక్ష్మి, షేక్ ఆజాద్, సోమగౌడ సౌజన్య, జి రవళి,  మోబినాబి, పెనుగొండ గంగాదేవి, ఇంజేటి లక్ష్మి ఈశ్వరమ్మ, వైకాపా నాయకులు రమేష్ గౌడ్ లు ఉన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా