BREAKING
క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి 1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు

నగరం మండలంలో 141 మంది సర్పంచ్ పదవికి, 507 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు

Select Suryaa Now
నగరం మండలంలో 141 మంది సర్పంచ్ పదవికి, 507 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు
నగరం, మేజర్ న్యూస్: సాధారణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సోమవారం నామినేషన్ల గడువు ముగిసేనాటికి మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీల్లో 141 మంది సర్పంచ్ పదవికి, 507 మంది వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు తెలిపారు. పమిడిమర్రు పంచాయతీలో 7 గురు సర్పంచ్ కి, 17 మంది వార్డు సభ్యులకు, సజ్జావారిపాలెం పంచాయితీలో ఇద్దరు సర్పంచ్ కి, 10 మంది వార్డు సభ్యులకు, అల్లపర్రు పంచాయతీలో 9 మంది సర్పంచ్ కి, 20 మంది వార్డు సభ్యులకు, ఉల్లిపాలెం పంచాయతీలో 7 గురు సర్పంచ్ కి, 30 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈదుపల్లి పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, 14 మంది వార్డు సభ్యులకు, మీసాలవారిపాలెం పంచాయితీలో ముగ్గురు సర్పంచ్ కి, 16 మంది వార్డు సభ్యులకు, తాడివాకవారిపాలెం పంచాయతీలో 4 గురు సర్పంచ్ కి, 25 మంది వార్డు సభ్యులకు, చినమట్లపూడి పంచాయతీలో 6 గురు సర్పంచ్ కి, 21 మంది వార్డు సభ్యులకు, పెదమట్లపూడి పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, 10 మంది వార్డు సభ్యులకు, అద్దంకివారిపాలెం పంచాయితీలో ముగ్గురు సర్పంచికి, 20 మంది వార్డు సభ్యులకు, ధూళిపూడి సౌత్ పంచాయతీలో 5 గురు సర్పంచ్ కి, 13 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. వెనిగళ్ళవారిపాలెం పంచాయితీలో 7 గురు సర్పంచ్ కి, 16 మంది వార్డు సభ్యులకు, కొలగానివారిపాలెం పంచాయితీలో 5 గురు సర్పంచ్ కి, 11 మంది వార్డు సభ్యులకు, ధూళిపూడి నార్త్ పంచాయితీలో 5 గురు సర్పంచికి, 24 మంది వార్డు సభ్యులకు, మంత్రిపాలెం పంచాయతీలో 12 మంది సర్పంచ్ కి, 29 మంది వార్డు సభ్యులకు, పూడివాడ పంచాయతీలో ముగ్గురు సర్పంచ్ కి, 22 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. సిరిపూడి పంచాయతీలో 8 మంది సర్పంచ్ కి, 12 మంది వార్డు సభ్యులకు, జిల్లేపల్లి పంచాయతీలో 6 గురు సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులుగా, పెద్దవరం పంచాయతీలో ముగ్గురు సర్పంచ్ కి, 21 మంది వార్డు సభ్యులు, తోటపల్లి పంచాయతీలో 8 మంది సర్పంచ్ కి, 8 మంది వార్డు సభ్యులకు, బెల్లంవారిపాలెం పంచాయితీలో 7 గురు సర్పంచ్ కి, 25 మంది వార్డు సభ్యులకు, బోరమాదిగపల్లి పంచాయతీలో నలుగురు సర్పంచ్ కి, 26 మంది వార్డు సభ్యులకు, ఏలేటిపాలెం పంచాయితీలో 5 గురు సర్పంచికి, 17 మంది వార్డు సభ్యులుగా, న్యూ అంబేద్కర్ నగర్ పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, 9 మంది వార్డు సభ్యులకు, చిరకాలవారిపాలెం పంచాయితీలో 8 మంది సర్పంచ్ కి, 39 మంది వార్డు సభ్యులకు, పెద్దపల్లి పంచాయితీలో 5 గురు సర్పంచ్ కి, 26 మంది వార్డు సభ్యులు, నగరం పంచాయతీలో ముగ్గురు సర్పంచ్ కి, 18 మంది వార్డు సభ్యులుగా తమ నామినేషన్లు దాఖలు చేశారు.