BREAKING
సర్పంచ్ నామినేషన్లన్నీ ఆమోదం.. వార్డుల్లో నాలుగు తిరస్కరణ! ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం పరిశోధన రంగంలో భాగ్యకు డాక్టరేట్ హెచ్‌ఐవీ నియంత్రణలో చిత్తూరు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు హెచ్‌ఐవీ నియంత్రణలో చిత్తూరు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు పర్చూరు నియోజకవర్గంలో 31 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవం డాక్టర్ లలిత్ సాగర్ కలసిన ఈదర సర్పంచ్ ఎంపీటీసీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన

చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ

Select Suryaa Now
చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ

చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కార్యాలయ భవనంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు భవనంలోకి చొరబడి సుమారు రూ.4 లక్షల విలువైన నిర్మాణ సామాగ్రిని అపహరించినట్లు సమాచారం.చోరీ ఘటనను గుర్తించిన సంబంధిత బాధ్యులు చేర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ప్రభుత్వ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రదేశంలోనే చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి సామాగ్రిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.