BREAKING
ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు నేడు యుసుప్ పూర్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం

ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ.....

Select Suryaa Now
ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ.....

మద్దూర్ ....ట్రాన్స్ఫార్మర్ నుండి  కాపర్ వైర్ చోరీకి గురైన సంఘటన మండలంలోని బెక్కల్, శిబ్బి తండా గ్రామాల మధ్య శనివారం చోటుచేసుకుంది. మద్దూర్ ఎస్సై మహమ్మద్ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం బెక్కల్, శిబ్బి తండ గ్రామాల మధ్య రోడ్డు ప్రక్కన ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి గుత్తి తెలియని దుండగులు కాపర్ వైర్ చివరికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై మండల విద్యుత్ శాఖ అధికారి ఏఈ రాజు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మద్దూర్ ఎస్సై మహమ్మద్ ఆసిఫ్ తెలిపారు.