BREAKING
ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు నేడు యుసుప్ పూర్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం

గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు

Select Suryaa Now
గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌తో సమావేశమైంది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ తీరుపై వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేసినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.