BREAKING
గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు నేడు యుసుప్ పూర్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం ఏ.ఎస్.డీ.డీ ఓటర్లకు మరో అవకాశం కల్పించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలి. సీపీఐ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలి - సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి - చాడ వెంకటరెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - జిల్లా కలెక్టర్ కె.హరిత వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్ -స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం ముదిగుబ్బ సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు జలసిరి పనులపై అవగాహన

ముదిగుబ్బ సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు

Select Suryaa Now
ముదిగుబ్బ సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు

ప్రస్తుతం నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలు నేపాధ్యంలో ముదుగుబ్బ మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానానికి 7 మంది బరిలో నిలవడం జరిగింది. మేజర్ పంచాయితీ ముదిగుబ్బలో 11503 ఓటర్లు ఉండగా 16 వార్డులు కేటాయించడం జరిగింది, 16 వార్డులలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి 12 వ వార్డును ఏకగ్రీవంగా కేటాయించడం జరిగింది. 12వ వార్డుకు నామినేషన్లు వేసిన ఇతరులు తమ నామినేషన్ లో ఉపసంహరించుకోనడంతో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన కృష్ణం మాధవి ఏకగ్రీవం అయ్యారు, మిగిలిన 15 వార్డులలో 45 మంది పోటీలో నిలిచారు. సర్పంచ్ స్థానానికి కోడేకంటి కమర్తాజ్, జెన్నిపల్లి నాగభూషణ, మల్లెల నారాయణస్వామి, గంపన్న జనగాని,  కృష్ణయ్య, రియాజ్ భాషనేపాధ్యంలో