BREAKING
23 నుండి గంగవరంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 26వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి కోట సురేందర్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..! అంగరంగ వైభావంగా శ్రీలక్ష్మి నారాయణ, శివపార్వతుల కళ్యాణం రక్తదాన ఉద్యమంలో యువత భాగస్వాములు కావాలి: మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి క్రిమినల్స్ ల్లో తొలగిన ఎన్ఓసీ టెన్షన్..! -ఎన్నికల్లో పోటీకి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్..? 9 నెలల్లో 334 కోట్లతో నగరాభివృద్ధి - మేయర్ దేవరకొండ సుజాత పేదల సొంతింటి కలకు నిజరూపం కేంద్ర జల వనరుల శాఖ బృందం పర్యటన కేంద్ర జల వనరుల శాఖ బృందం పర్యటన రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల నగదు ప్రోత్సాహకం వైకుంఠపురంలో కూటమి శంఖారావం .. జనప్రభంజనంతో భారీ ర్యాలీ వేంపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మాలేపాడు శోభారాణి నామినేషన్ సర్పంచ్ నామినేషన్లన్నీ ఆమోదం.. వార్డుల్లో నాలుగు తిరస్కరణ! ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం పరిశోధన రంగంలో భాగ్యకు డాక్టరేట్

డాక్టర్ లలిత్ సాగర్ కలసిన ఈదర సర్పంచ్ ఎంపీటీసీ

Select Suryaa Now
డాక్టర్ లలిత్ సాగర్ కలసిన ఈదర సర్పంచ్ ఎంపీటీసీ

డాక్టర్ లలిత్ సాగర్ ను సన్మానించిన ఈదర సర్పంచ్ ,ఎంపీటీసీ.

సూర్య న్యూస్ దర్శి. నియోజకవర్గ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ను ముండ్లమూరు మండలంలోని కూటమి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచిన ఈదర ఎంపీటీసీ అడపాల  వెంకాయమ్మ, గ్రామ సర్పంచ్ నాగండ్ల వెంకటరమణ డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ లలిత్ మాట్లాడుతూ ఎంపీటీసీ, సర్పంచిగా ఎన్నికైన ఇరువురు సమన్వయంతో పనిచేసే గ్రామంలో సమస్యలను గుర్తించి పరిష్కరించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని డాక్టర్ లలిత్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.