BREAKING
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలి* *నామినేషన్ పత్రాలు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యర్థులకు రసీదులు అందజేయాలి* *నామినేషన్ కేంద్రంలో రికార్డుల నిర్వహణ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రచారం: కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కలికి రాధామాధవిలకు విశేష స్పందన కోహిర్ ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కావలిలో మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పర్యటన: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మర్యాదపూర్వక భేటీ. ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి..ఎస్సై శ్రీనివాసులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఆంజనేయులు ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మహిళలు స్వయం శక్తితో ఎదగడమే మెదక్ మిల్లీ అసోసియేషన్ లక్ష్యం కుట్టు శిక్షణ పూర్తి చేసిన 44 మంది మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు నెల్లూరు జిల్లాలో విద్యుత్ రంగానికి మహర్దశ శ్రీరాయగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం ఫ జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్

అంగరంగ వైభావంగా శ్రీలక్ష్మి నారాయణ, శివపార్వతుల కళ్యాణం

Select Suryaa Now
అంగరంగ వైభావంగా శ్రీలక్ష్మి నారాయణ, శివపార్వతుల కళ్యాణం

సూర్య కమ్మర్ పల్లి : కమ్మర్పల్లి  మండలంలోని హాసాకొత్తూర్ గ్రామంలో శ్రీ శుక్రవారం దేవి అమ్మవారి జగదాంబ మాత వార్షికోత్సవము జాతర వేడుకల్లో భాగంగా 3వ రోజున శనివారం కార్తిక శుద్ధ చిలకు, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభావంగా నిర్వహించారు. బలిహరణం పూర్ణాహుతి, కోనేటి స్నానము,కుంకుమభిషేకం ప్రత్యేక పూజలు చేపట్టారు భక్తులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమణ చార్యులు,గంగప్రసాద్ చార్యులు, గ్రామాభివృద్ధి కమిటీ అడుక్షుడు బంగ్లా లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాధారపు గంగాధర్, సెక్రెటరీ కుందేటి సత్యనారాయణ, రైటర్ ఏదుల సాగర్, గుగ్లావత్ స్వామి, కనక శంకర్,  దామోదర్,హనుమండ్లు మల్లేష్, మీరేష్ శ్రావణ్ అశోక్,నరేందర్, మధుసూదన్, ముత్తెన్నా, రణధీర్,షేక్ సయ్యద్,శ్రీనివాస్, సురేష్, సాయన్న,మేకల ప్రసాద్,దోనకంటి అశోక్,ఎల్ల సురేష్ లు పాల్గొన్నారు...