BREAKING
వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్" చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..... ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు ఆంగ్ల భాషా నైపుణ్యం పై విద్యార్థులకు ప్రతిభా పోటీలు.. ఘనంగా ముగిసిన బాలలహక్కుల పరిరక్షణ వారోత్సవాలు : ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ వెల్లడి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి -వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపు తామరపల్లి మహిళా కళాశాల విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం.. మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు రెండు ఇమ్మర్షన్ మోటార్లు స్వాధీనం మదనపల్లిలో కూటమి సర్పంచ్ అభ్యర్థుల జాబితా విడుదల : కూటమి అభ్యర్థులు గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలి : మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా ఆదేశం సిరిసిల్ల నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు 40వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం సైదాపురం సర్పంచ్ అభ్యర్థిగా బోల్లిగర్ల అర్చన నామినేషన్ దాఖలు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు

Select Suryaa Now
లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు

కుకునూరుపల్లి, ; మండల పరిధిలోని మేదినిపూర్ కోనాయిపల్లి గ్రామాల సర్పంచులు భూర్గు మధుమోహన్  పిట్ల మంజుల రాములు  లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పెన్షన్ దారులకు  ధ్రువీకరణ పత్రాలను శనివారం ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరి ఐలయ్య తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందజేయడమే కాంగ్రెస్ లక్ష్యం, గ్రామ అభివృద్ధికి అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతల నాగరాజు సెక్రెటరీ నవనీత మమత వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.