BREAKING
ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మహిళలు స్వయం శక్తితో ఎదగడమే మెదక్ మిల్లీ అసోసియేషన్ లక్ష్యం కుట్టు శిక్షణ పూర్తి చేసిన 44 మంది మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు నెల్లూరు జిల్లాలో విద్యుత్ రంగానికి మహర్దశ శ్రీరాయగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం ఫ జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పెద్దపంజాణిలో ముగిసిన ఉపసంహరణల పర్వం గుండె తీసినంత పనయింది ( కథ ) లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు మిట్స్‌లో ఆర్థిక అక్షరాస్యత,స్మార్ట్ పెట్టుబడి విధానాలపై వర్క్‌షాప్ : ముఖ్యఅతిథిగా హాజరైన సెబీ స్మార్ట్ ప్రతినిధి డాక్టర్ మూర్తి ఇరుకాలమ్మ సబ్‌స్టేషన్‌లో అదనపు 8 ఎంవిఎ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ అండ్ 33 కెవి బ్రేకర్ ఏర్పాటు రైల్వే రోడ్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి కనుమర్లపూడి వెంకటనారాయణ జోరుగా ఇంటింటి ప్రచారం. 23 నుండి గంగవరంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 26వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి కోట సురేందర్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..!

క్రిమినల్స్ ల్లో తొలగిన ఎన్ఓసీ టెన్షన్..! -ఎన్నికల్లో పోటీకి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్..?

Select Suryaa Now
క్రిమినల్స్ ల్లో తొలగిన ఎన్ఓసీ టెన్షన్..! -ఎన్నికల్లో పోటీకి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్..?

తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్ :  భారతదేశంలో క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్ధారించబడిన వా రు ఎన్నికల్లో పోటీ చేసేందుకు  ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లో ని సెక్షన్ 8 ప్రకారం అనర్హులు. ఈ మేరకు సంబంధించిన పోలీస్ స్టే షన్ నుంచి తమపై ఎటువంటి క్రి మినల్ కేసులు లేవని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నో అబ్జక్ష న్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి వుంటుంది. అయితే ప్రస్తుతం జ రుగుతున్న స్థానిక సంస్థల ఎన్నిక ల్లో ఈ నిబంధనను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈ సీ) తాజాగా ఉత్తర్వులు జారీ చే సింది. దాంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్రిమినల్స్ కు గ్రీన్ సి గ్నల్ లభించినట్టయ్యింది. అయి తే కేవలం క్రిమినల్ కేసులు లేదా విచారణలు పెండింగ్‌లో ఉన్నం త మాత్రాన అనర్హత ఉండదు గానీ, రెండు లేదా అంతకంటే ఎ క్కువ ఏళ్ల జైలు శిక్ష, క్రిమినల్ కే సులో దోషిగా తేలి, రెండు సంవ త్సరాలు లేదా అంతకంటే ఎక్కు వ కాలం జైలు శిక్ష పడిన వ్యక్తు లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అ నర్హులవుతా రు. ఈ అనర్హత శిక్ష విధించిన రోజు నుంచి మొదలై, విడుదలైన తర్వాత మరో ఆరు సంవత్సరాల పాటు కొనసాగు తుంది. ఇకపోతే నిర్దిష్ట ఘోరమై న నేరాలు అంటే అత్యాచారా లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, అవినీతి లేదా,  అస్పృశ్యత వం టి నిర్దిష్ట నేరాలకు పాల్పడిన వ్య క్తులకు, శిక్షాకాలంతో సంబంధం. లేకుండా అనర్హత వర్తిస్తుంది. అం తేకాకుండా విడుదలైన తర్వాత ఆరు సంవత్సరాల పాటు అనర్హ త కొనసాగుతుంది.
   స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు  రా ష్ట్ర ఎన్నికల సంఘం కీలక స్పష్ట త ఇచ్చింది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో పోలీస్ స్టేషన్ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ ప త్రం (ఎన్ఓసీ), ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు లేవని తెలిపే నో డ్యూస్ సర్టిఫికెట్లు సమర్పించ లేదనే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించడానికి వీల్లేదని ఎస్ ఈసీ స్పష్టం చేసింది. దాంతో స్థా నిక సంస్థల ఎన్నికల బరిలో ది గాలనుకున్న క్రిమినల్స్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో ఊరట ల భించినట్లయింది. ఏదేమైనా స్థా నిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేం దుకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ అవ సరం లేదంటూ ఎస్ఈసీ స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయం శం అయ్యింది.