BREAKING
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలి* *నామినేషన్ పత్రాలు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యర్థులకు రసీదులు అందజేయాలి* *నామినేషన్ కేంద్రంలో రికార్డుల నిర్వహణ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రచారం: కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కలికి రాధామాధవిలకు విశేష స్పందన కోహిర్ ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కావలిలో మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పర్యటన: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మర్యాదపూర్వక భేటీ. ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి..ఎస్సై శ్రీనివాసులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఆంజనేయులు ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మహిళలు స్వయం శక్తితో ఎదగడమే మెదక్ మిల్లీ అసోసియేషన్ లక్ష్యం కుట్టు శిక్షణ పూర్తి చేసిన 44 మంది మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు నెల్లూరు జిల్లాలో విద్యుత్ రంగానికి మహర్దశ శ్రీరాయగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం ఫ జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్

26వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి కోట సురేందర్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..!

Select Suryaa Now
26వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి  కోట సురేందర్ రెడ్డి కి  మహిళలు బ్రహ్మరథం..!

కావలి మేజర్ న్యూస్ :   కావలి మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి కోట సురేందర్ రెడ్డి   ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనడం ప్రత్యేక విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి కోటా సురేందర్ రెడ్డి  మాట్లాడుతూ, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, సమృద్ధిని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. కావలి పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక కృషి చేస్తున్నారని, ఆయన బాటలోనే 26వ వార్డును అన్ని విధాలా ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మునగామురళిఅభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.