వేంపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మాలేపాడు శోభారాణి నామినేషన్
వేంపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మాలేపాడు శోభారాణి నామినేషన్
మదనపల్లి: వేంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి మాలేపాడు శోభారాణి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దల సమక్షంలో ఎన్నికల అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వేంపల్లిని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, వార్డు సభ్యుల అభ్యర్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సి. శ్రీనివాసులు సూర్య స్టాఫ్ రిపోర్టర్ మదనపల్లి
వేంపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మాలేపాడు శోభారాణి నామినేషన్
వేంపల్లి, నవంబర్ 21: వేంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి మాలేపాడు శోభారాణి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దల సమక్షంలో ఎన్నికల అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వేంపల్లిని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, వార్డు సభ్యుల అభ్యర్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.