BREAKING
సర్పంచ్ నామినేషన్లన్నీ ఆమోదం.. వార్డుల్లో నాలుగు తిరస్కరణ! ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం పరిశోధన రంగంలో భాగ్యకు డాక్టరేట్ హెచ్‌ఐవీ నియంత్రణలో చిత్తూరు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు హెచ్‌ఐవీ నియంత్రణలో చిత్తూరు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు పర్చూరు నియోజకవర్గంలో 31 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవం డాక్టర్ లలిత్ సాగర్ కలసిన ఈదర సర్పంచ్ ఎంపీటీసీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

Select Suryaa Now
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

 

 

 చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. అంతర్జాతీయ వికలాంగుల దిసోత్సవం సందర్భంగా, రాష్ట్ర జాతీయ స్ధాయి చాంపియస్ కోసం దివ్యాంగ క్రీడాకారుల ఎంపిక పరీక్షల పొస్టరును శనివారం అధికారికంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. డిసెంబర్ 3 వ తేదీన దివ్యాంగ క్రీడాకారుల కోసం రాష్ట్ర, జాతీయ ఛాంపియన్ షిప్ ఎంపిక పోటీలు జరుగనున్నాయి. అందులో పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్,వీల్బైర్ ఫెస్సింగ్,పారా టేబుల్ టెన్నిస్, పారా టేక్ వాండో పోటీలు మన జిల్లాలో జిల్లా స్టాయీ లొ ఎంపిక పరీక్షల ద్వారా ఎంపివైన క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్దాయి చిత్తూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రొత్సహిస్తూ, వారికి విజయం కలగాలని అకాంక్షించారు. దివ్యాంగ క్రీడాకారులు తమ ప్రతిభతో జిల్లా, రాష్ట్ర దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.