BREAKING
మేయర్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్దం: నగర కమిషనర్ వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్ వైసిపి గూటికి తిరిగి చేరిన గొల్ల రాఘవేంద్ర... అమెరికాలో భారీ రైలు దోపిడీ.. 36కి పైగా రైళ్ల నుంచి రూ.1,900 కోట్ల విలువైన సరుకు చోరీ! హెబ్బటం గ్రామ సర్పంచ్ రాలుగా బోయ గుబ్బల్లి సవారమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి వినతి రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అఅండగా ఉంటుంది ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హుస్సేనాపురంలో టీడీపీ ప్రచార జోరు.. రాముకు మద్దతుగా నేతల విస్తృత ప్రచారం! ​నామినేషన్ దాఖలు చేసిన బండికారి లక్ష్మి తులసి ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక

చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్

Select Suryaa Now
చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు  కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ హాజరయ్యే మహా పాదయాత్ర చరిత్ర తిరగరాస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. లక్ష మందిపైగా పాదయాత్రలో పాల్గొనే మహా పాదయాత్ర ఏర్పాటును బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ గాంధీ విగ్రహం నుండి వైశ్యా భవన్, టవర్ సర్కిల్, గంజ్, గడియారం సర్కిల్, శాస్త్రీరోడ్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. వైశ్యా భవన్ వద్ద ప్రజలను ఉద్దేశించి నితిన్ నబీన్ ప్రసంగించనున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు, కాషాయ జెండాలతో కరీంనగర్ ను కాషాయ మయం చేసేందుకు బిజెపి శ్రేణులు సిద్ధమయ్యారని తెలిపారు. కొండా సత్యలక్ష్మీ గార్డెన్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ మండలాధ్యక్షులు, ఇంఛార్జీలతో కేంద్ర మంత్రి భేటీ అవుతారని తెలిపారు.
జన సమీకరణ, రవాణా, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు..గ్రామాలు, మండలాల వారీగా ఎంత మంది జనం వస్తున్నారని వివరాలపై ఆరా తీశారు..అంచనాలకు మించి లక్ష మందికి పైగా జనం వచ్చే అవకాశముందని వెల్లడించారు.
రవాణా సౌకర్యం కల్పించాలని కోరిన నేతలు, వెయ్యికిపైగా బస్సులు, 500 మినీ బస్సులు, వ్యాన్లు, 2 వేల ఆటోలను సమకూర్చుకుంటున్నారు.