రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అఅండగా ఉంటుంది ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య
రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అఅండగా ఉంటుంది ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య
కుంకలమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చొరవ తీసుకుని, ఐదు అంబులెన్సుల ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.