BREAKING
మందకొడిగా పల్లె పోరు నామినేషన్లు తొలి రోజు 8 సర్పంచ్, 26 వార్డు సభ్యుల నామినేషన్లు బాడంగిలో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోటీ ఐదు పంచాయతీల్లో ఏకగ్రీవం.. 20 పంచాయతీల్లో ఎన్నికలు జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి 280 దరఖాస్తులు మేయర్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్దం: నగర కమిషనర్ వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్ వైసిపి గూటికి తిరిగి చేరిన గొల్ల రాఘవేంద్ర... అమెరికాలో భారీ రైలు దోపిడీ.. 36కి పైగా రైళ్ల నుంచి రూ.1,900 కోట్ల విలువైన సరుకు చోరీ! హెబ్బటం గ్రామ సర్పంచ్ రాలుగా బోయ గుబ్బల్లి సవారమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి వినతి రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అఅండగా ఉంటుంది ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హుస్సేనాపురంలో టీడీపీ ప్రచార జోరు.. రాముకు మద్దతుగా నేతల విస్తృత ప్రచారం! ​నామినేషన్ దాఖలు చేసిన బండికారి లక్ష్మి తులసి ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు

బాడంగిలో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోటీ ఐదు పంచాయతీల్లో ఏకగ్రీవం.. 20 పంచాయతీల్లో ఎన్నికలు

Select Suryaa Now
బాడంగిలో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోటీ ఐదు పంచాయతీల్లో ఏకగ్రీవం.. 20 పంచాయతీల్లో ఎన్నికలు

బాడంగి, నవంబరు 21 (మేజర్ న్యూస్): బాడంగి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య స్పష్టమైంది. మండలంలోని డొంకినవలస, టెంటువలస, పిన్నవలస, రేజేరు, ముగడ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 20 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బొత్సవానివలస, పాల్తేరు, బాడంగి పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ముగ్గురు చొప్పున అభ్యర్థులు పోటీలో ఉండగా, మిగిలిన 17 పంచాయతీల్లో ఇద్దరు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు.

మండలంలో మొత్తం 46 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 194 వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అని ఎంపీడీవో శ్రీలత తెలిపారు